డబ్బులు ఇవ్వడం లేదు.. మోసపోకండి!
న్యూఢిల్లీ: కంటికి కనిపించని కరోనా వైరస్ పై ప్రపంచం యావత్తు పోరాటం చేస్తోంది. ఇదే సమయంలో కోవిడ్-19పై వస్తున్న నకిలీ వార్తలు, తప్పుదోవ పట్టించే సమాచారంపై మరో పోరాటం చేయాల్సి వస్తోంది. కష్టకాలంలోనూ కేటుగాళ్లు కల్తీ సమాచారంతో జనాన్ని గందోరగోళానికి గురిచేస్తున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని…